నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). ఈ మూవీ మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ (Kalyani M
జేమ్స్ కామెరాన్ (James Cameron) సిల్వర్ స్క్రీన్ విజువల్ వండర్ అవతార్ 2 (Avatar: The Way Of Water) గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఎక్జయిటింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేసేందుకు రెడీ అయింది.
ఇటీవలే పులి మేక వెబ్ ప్రాజెక్ట్‌లో మెరిశాడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సీఎస్ఐ సనాతన్ (CSI Sanatan). తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో సందడి చేయనుంది.
ఓ వైపు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఉంటూనే.. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ తీరిక లేకుండా ఉన్నాడు. సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కూడా సంతకం చేశాడు �
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న దసరా (Dasara) మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. నాని టీం ఇప్పటికే ఇంటర్య్వూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కాగా నాని అండ్ దసరా టీం ముంబైలో హోలీని జరుపుకుంది.
గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి రామబాణం. ఈ చిత్రంలో హైదరాబాదీ ముద్దుగుమ్మ డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామబాణంలో భైరవి పాత్ర పోషిస్తోంది డింపుల్ హ
గతకొంత కాలంగా ప్రభాస్, కృతి సనన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు ప్రభాస్ ఇటు కృతి ఎన్నో సార్లు అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసారు. అయినా కానీ వీరిమధ్య రూమర్స్ ఆగడంలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. దాంతో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
Khushbu Sundar | తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల (sexually abused) గురించి ఇటీవల నటి ఖుష్బూ (Khushbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్ప�
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండాపాతిన సినిమా పుష్ప. ఎలాంటి ప్రమోషన్లు గట్రా చేయకుండానే వంద కోట్ల బొమ్మగా బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సంచలనం సృష్టించింది.
సినిమాలకు ప్రధాన బలమే నిర్మాతలు. కథను నమ్మి కోట్లకు కోట్లు దారపోసి సినిమాలు తీస్తారు. హిట్టయి, లాభాలు తెచ్చిపెడితే ఓకే కానీ, ఫలితం తేడా కొట్టిందంటే ఆ నిర్మాత పరిస్థితి ఊహించలేము.
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది.