Ravanasura | రవితేజ రావణాసుర డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఫైనల్..!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ వేగం పెంచింది.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ వేగం పెంచింది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన రావణాసుర ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. రావణాసుర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. రావణాసురలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీ రోల్స్ లో నటిస్తున్నారు.
రావణాసుర చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రావణాసుర ఆంథెమ్సాంగ్, డిక్కా డిష్యుమ్ సాంగ్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రవితేజ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్‌రావులో కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.
రావణాసుర ఆంథెమ్ లిరికల్ వీడియో సాంగ్..
రావణాసుర గ్లింప్స్ వీడియో..
డిక్కా డిష్యుమ్ సాంగ్..
రావణాసుర ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

