Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక ప్రకటన చేసింది. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు తన ప్రకటనలో పేర్కొన్నది.
Inter Exams schedule : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక ప్రకటన చేసింది. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్ బోర్డు తన ప్రకటనలో పేర్కొన్నది.
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరుగుతాయి. ఫస్టియర్ సైన్స్ సబ్జెక్టులకు (కొత్త ప్యాటర్న్ ప్రకారం) ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు మూడు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండియర్ విద్యార్థులకు జనవరి 30న నిర్వహించనున్నట్టు తెలిపారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ (ఆదివారాల్లో సహా) ఉంటాయని వెల్లడించారు. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు కూడా ఇదే టైం టేబుల్ వర్తిస్తుందని, వారి పరీక్షల టైమ్ టేబుల్‌ను మాత్రం వేరేగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

