Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
JEE Main | దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 తొలిసెషన్ పరీక్షల షెడ్యూల్ మారింది.