Ponniyin Selvan-2 | పొన్నియన్ సెల్వన్ -2 ఈవెంట్‌కు మరో స్టార్ హీరో..?
మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో త్వరలో సందడి చేయనున్న చిత్రం పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2). ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఇవాళ సాయంత్రం చెన్నైలో నిర్వహించబోతున్నారు.
మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో త్వరలో సందడి చేయనున్న చిత్రం పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2). ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పొన్నియన్ సెల్వన్-2 షూటింగ్ పూర్తి చేసి.. ముందుగా ప్రకటించిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది మణిరత్నం టీం. ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఇవాళ సాయంత్రం చెన్నైలో నిర్వహించబోతున్నారు.
కాగా ఈ ఈవెంట్‌కు కమల్‌హాసన్ హాజరుకాబోతున్నట్టు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఈవెంట్లో సందడి చేయబోతున్నాడన్న వార్త హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే కదా మీ డౌటు. శింబు ఈవెంట్‌కు రాబోతున్నట్టు ఓ న్యూస్ బయటకు రాగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పొన్నియన్ సెల్వన్ -2 ప్రాజెక్ట్‌లో చియాన్ విక్రమ్ (Vikram), జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, పార్థీబన్, ప్రకాశ్‌రాజ్, నాజర్, శరత్‌కుమార్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పార్టు -1లాగే పొన్నియన్ సెల్వన్-2 కూడా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల కానుంది.
ఆగనందే లిరికల్ వీడియో సాంగ్..
Read Also :
Ravi Kishan | రేసుగుర్రం విలన్నూ వదలని కాస్టింగ్ కౌచ్.. హాట్ టాపిక్‌గా రవికిషన్ కామెంట్స్
Narayana & Co Teaser | ఎంటర్టైనింగ్గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

