Ramabanam | శ్రీరామనవమి స్పెషల్.. గోపీచంద్ రామబాణం కొత్త పోస్టర్
గోపీచంద్ (Gopichand) నటిస్తున్న చిత్రం రామబాణం (Ramabanam). శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.
Ramabanam | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). గోపీచంద్ 30 (Gopichand 30)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామబాణం ఫస్ట్ లుక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.
జగపతిబాబు, గోపీచంద్ సంప్రదాయ తెలుపు రంగు దుస్తుల్లో చేతిలో చేయి వేసి నడుచుకుంటూ వస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. లక్ష్యం సినిమా తర్వాత జగపతిబాబు, గోపీచంద్ ఈ చిత్రంలో మరోసారి అన్నదమ్ములుగా నటిస్తున్నట్టు టాక్. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాసు-గోపీచంద్ కాంబోలో మూడోసారి వస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఈ మూవీలో డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. భైరవి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన భైరవి లుక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.రామబాణంలో ఖుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. గోపీచంద్ మరోవైపు ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్న గోపీచంద్ 31 (GopiChand 31) లో కూడా నటిస్తున్నాడు.
రామ నామమే జయం.. 🚩
రామ బాణమే విజయం! 🏹శ్రీరామనవమి శుభాకాంక్షలు! 🤗✨
– From Team #Ramabanam #HappySriRamaNavami 💥#RamabanamOnMay5 🏹Macho Starr @YoursGopichand @DimpleHayathi @DirectorSriwass @CINEMASMADHU @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/dFd1L7jXq3
— People Media Factory (@peoplemediafcy) March 30, 2023
Read also :
Dasara | దసరా కలెక్షన్లు.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని మేనియా..!
BSS10 | యువ హీరోతో భీమ్లానాయక్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

