Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి సీతాకళ్యాణం లిరికల్ వీడియో సాంగ్
సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) ప్రాజెక్ట్ నుంచి సీతాకళ్యాణ వైభోగమే (Sita Kalyanam Lyrical Video) లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.
Anni Manchi Sakunamule | టాలీవుడ్ యాక్టర్ సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి సీతాకళ్యాణ వైభోగమే (Sita Kalyanam Lyrical Video) లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది.
చంద్రబోస్ రాసిన ఈ పాటను ఛైత్ర అండిపూడి, శ్రీకృష్ణ పాడారు. ఇప్పటికే విడుదల చేసిన అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకా దత్ మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు.
మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వెన్నెల కిశోర్, అర్జుణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ శోభన్ మరోవైపు ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు కూడా చేస్తున్నాడు.
సీతాకళ్యాణ వైభోగమే లిరికల్ వీడియో సాంగ్..
Celebrate this #SriRamaNavami with us.
Here’s #SitaKalyanam from us to you ❤️
▶️ https://t.co/wOBElSTutp#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @boselyricist @SwapnaCinema @VyjayanthiFilms @MitravindaFilms @SonyMusicSouth pic.twitter.com/vmIypMXrW7
— Mitravinda Movies (@MitravindaFilms) March 30, 2023
అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్..
Read also :
Dasara | దసరా కలెక్షన్లు.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని మేనియా..!
BSS10 | యువ హీరోతో భీమ్లానాయక్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే
Chatrapathi Teaser | స్టన్నింగ్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

