నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘NTR30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండు రోజుల్లో జరగబోయే ఆస్కార్ వేడుకల కోసం తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 'నాటు నాటు' పాటకు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని ధీమాగా ఉన్నారు.
డ్రై నెలగా పిలవబడే ఫిబ్రవరి ఈ సారి ఇండస్ట్రీకి బాగానే గిట్టుబాటు అయింది. రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షాన్నే కురిపించాయి.
సీనియర్ నటుడు నరేష్, పవిత్రను వివాహం చేసుకున్నాడు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట తాజాగా విడుదల చేసింది.
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది సమంత (kushi). తన అదిరిపోయే యాక్టింగ్‌తో హిందీలో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గ్లామరస్ పాత్రైనా,
టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). శ్రీనివాస్ అవసరాల కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి నీతో ఈ గడిచిన కాలం అంటూ �
టాలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal) నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). కాగా మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్‌ను లాంఛ్ చేశా�
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇండియన్ 2 షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ రాత్రి, పగలు తీవ్ర�
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం మీటర్ సినిమాలో నటిస్తుండగా.. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. తాజాగా కిరణ్ అబ్బవరం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వంలో శబ్దం (Sabdham) టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ఈ సినిమాకు శంకర్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నాడన్న చర్చ ఓ వైపు నడుస్తుంటే.. మరోవైపు ఇంతక�
ఈ ఏడాది సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన మైఖేల్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఆర్ఎన్ హర్షవ�
విశ్వక్ సేన్ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ధమ్కీ (Dhamki) ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సీజీ వర్క్స్ పెండింగ్ కారణంగా విడుదల వాయిదా వేసినట్టు
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్లో వున్న ఈ చిత్రం సీక్వెల్ ‘పుష్ప-2’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో వ�
నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). ఇప్పటికే విడుదలైన టీజర్‌తోపాటు కనుల చాటు మేఘమా పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో సాంగ్ అప్డేట్ అందించారు.