Vittaleshwara Swamy Temple | విఠలేశ్వర ఆలయానికి 50 ప్లేట్లు అందజేత
Vittaleshwara Swamy Temple | కుభీర్, ఫిబ్రవరి 25: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువ చేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు.
Vittaleshwara Swamy Temple | కుభీర్, ఫిబ్రవరి 25: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువ చేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు.
విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శుక్ల పక్షం, కృష్ణ పక్షంలోని ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించి, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అన్నదాన కార్యక్రమం కోసం పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్తో కూడిన ప్లేట్లను వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. పైగా ఆ పేపర్ ప్లేట్లను తినడం వల్ల పశువులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదది గమనించిన దొంతుల రాజేందర్, పర్యావరణ పరిరక్షణ కోసం 50 ప్లేట్లను ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ను గ్రామస్తులు, ఆలయ కమిటీ అభినందించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

