Ramabanam | ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే.. గోపీచంద్ రామబాణం గ్లింప్స్ వీడియో
Ramabanam | శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపీచంద్ (Gopichand) రామబాణం (Ramabanam) కొత్త పోస్టర్ లాంఛ్ చేయగా.. జగపతిబాబు, గోపీచంద్ సంప్రదాయ తెలుపు రంగు దుస్తుల్లో చేతిలో చేయి వేసి నడుచుకుంటూ వస్తున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రామబాణం గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
Ramabanam | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) రామబాణం (Ramabanam)తో దూసుకొస్తున్నాడు . గోపీచంద్ 30 (Gopichand 30)వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీకి శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ లాంఛ్ చేయగా.. జగపతిబాబు, గోపీచంద్ సంప్రదాయ తెలుపు రంగు దుస్తుల్లో చేతిలో చేయి వేసి నడుచుకుంటూ వస్తున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రామబాణం గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఆ రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరుంటారు. కానీ ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే.. అంటూ యాక్షన్ పార్టులో చెబుతున్నాడు గోపీచంద్. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతుంది.
కొన్ని రోజుల క్రితం లాంఛ్ చేసిన రామబాణం ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో డింపుల్ హయతి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. భైరవి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. రామబాణంలో ఖుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రామబాణం గ్లింప్స్ వీడియో..
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. గోపీచంద్ మరోవైపు ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్న గోపీచంద్ 31 (GopiChand 31) లో కూడా నటిస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాసు-గోపీచంద్ కాంబోలో మూడోసారి వస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ రాముడికి.. లక్ష్మణుడైనా హనుమంతుడైనా విక్కీ యే🔥
Here’s the Brotherhood of #Ramabanam to celebrate the Auspicious #SriramaNavami 🏹
– https://t.co/eBwZKIeiTF#RamabanamOnMay5
Macho Starr @YoursGopichand @IamJagguBhai @DirectorSriwass @MickeyJMeyer @vetrivisuals… pic.twitter.com/WpI9DhRJtZ— People Media Factory (@peoplemediafcy) March 30, 2023
Read also :
Dasara | దసరా కలెక్షన్లు.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని మేనియా..!
BSS10 | యువ హీరోతో భీమ్లానాయక్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే
Chatrapathi Teaser | స్టన్నింగ్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

