Aparna Das | పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.?
Aparna Das | కోలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి బుధవారం ఏడడుగులు వేసింది. తన పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్లు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ జంట తాజాగా పెళ్లి చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది.
Aparna Das | కోలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి బుధవారం ఏడడుగులు వేసింది. తన పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్లు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ జంట తాజాగా పెళ్లి చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అపర్ణా దాస్ తమిళంలో వచ్చిన విజయ్ బీస్ట్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం అనంతరం కవిన్‌తో దాదాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తెలుగులో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
Finally ♥️♥️♥️ pic.twitter.com/MvetBHES3N
— Aparna Das (@Aparna_OffI) April 24, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

