Dasara Movie Collections | ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి 'దసరా' అలాంటి విజయాన్నే అందించింది. గురువారం విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటీవ్ టాక్‌తో దూసుకపోతుంది.
Yash Next Movie | ఐదేళ్ల కిందటి వరకు యష్ అంటే కన్నడిగులకు తప్పితే మరెవరికీ తెలియదు. ఒక్క కేజీఎఫ్ సిరీస్‌తో జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
Balagam Movie | ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది.
Actress Manisha Koirala | మూడు దశాబ్దాల క్రితం నాగార్జున నటించిన 'క్రిమినల్' సినిమాతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చింది నేపాలి హీరోయిన్ మనీషా కొయిరాలా. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Ramabanam | శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపీచంద్ (Gopichand) రామబాణం (Ramabanam) కొత్త పోస్టర్ లాంఛ్ చేయగా.. జగపతిబాబు, గోపీచంద్ సంప్రదాయ తెలుపు రంగు దుస్తుల్లో చేతిలో చేయి వేసి నడుచుకుంటూ వస్తున్న స్టి
Samantha | ఓ వైపు యాక్టింగ్ ప్రొఫెషన్‌పై దృష్టి పెడుతూనే.. మరోవైపు కొత్త కొత్త బిజినెస్‌ల్లోకి అడుగుపెడుతుంటారు హీరోయిన్లు. ఇప్పటికే చెన్నై సుందరి సమంత (Samantha) సాకి నే క్లాతింగ్ బిజినెస్‌ను మొదలుపెట్టిన విషయం త�
ఓం రౌత్ (Om Raut) డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Aadipurush). ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్.. అంటూ విడుదల చేసిన తాజా లుక్ అందరి�
సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) ప్రాజెక్ట్ నుంచి సీతాకళ్యాణ వైభోగమే (Sita Kalyanam Lyrical Video) లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.
గోపీచంద్ (Gopichand) నటిస్తున్న చిత్రం రామబాణం (Ramabanam). శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్.
BSS10 | భీమ్లానాయక్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర (Saagar K Chandra). యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas)తో సాగర్ కే చంద్ర సినిమా చేయబోతున్నాడంటూ ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్లో వా�
పక్కా మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని (Nani). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా యూఎస్ఏ కలెక్షన్లకు సంబంధించిన వార్త ఒకటి
Dasara | నాని (Nani) నటిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా మార్చి 30న (రేపు) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మ�
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ వేగం పెంచింది.
వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ (SAINDHAV). హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను కొత్త పోస్టర్‌తో షేర్ చేసుకున్నారు మేకర్�