Ugram Trailer | డ్యూయల్ షేడ్స్‌లో అల్లరి నరేశ్ ఉగ్రరూపం.. ఉగ్రం ట్రైలర్
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న చిత్రం ఉగ్రం (Ugram). నాంది ఫేం విజయ్ కనకమేడల (vijaykanak medala) డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఉగ్రం ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నాంది ఫేం విజయ్ కనకమేడల (vijaykanak medala) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ఉగ్రం ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని ఓ వైపు పోలీసాఫీసర్‌గా, మరోవైపు సాధారణ పౌరుడిగా అల్లరి నరేశ్ ఎలా చేధించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. అల్లరి నరేశ్ డ్యూయల్ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని ఉగ్రరూపాన్ని చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్, చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్ వీడియోలను విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఉగ్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లరి నరేశ్ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
ఉగ్రం ట్రైలర్..
The ferocious, rage filled and action packed #UgramTrailer is out now🔥
– https://t.co/0ONxttsNjc#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMay5th@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @Shine_Screens @jungleemusicSTH pic.twitter.com/k02vt7myFy
— Vijay Kanakamedala (@DirVijayK) April 21, 2023
చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్ మేకింగ్..
చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్..
Watch the FIERCENESS BEHIND #Ugram 💥
Chapter 1 -‘Intense Night Shoot’
– https://t.co/wtFrgiS1RIChapter 2-‘Powerful Fight Making’
– https://t.co/4Y3kbygYcl
#UgramOnMay5th@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/VwgKlO9QSv— Shine Screens (@Shine_Screens) April 19, 2023
ఉగ్రం టీజర్..
దేవేరి వీడియో సాంగ్..
Read Also :
Virupaksha | విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్.. హ్యాపీ మూడ్‌లో సాయిధరమ్ తేజ్, కార్తీక్ దండు
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరో తెలిసిపోయింది.. ఫస్ట్ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

