Virupaksha | గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది.. విరూపాక్షపై చిరంజీవి
Virupaksha | కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష (Virupaksha). ఈ చిత్రం సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ అండ్ విరూపాక్ష టీంకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశాడు.
Virupaksha | టాలీవుడ్ యాక్టర్ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష (Virupaksha) నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ అండ్ విరూపాక్ష టీంకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశాడు.
సాయిధరమ్ తేజ్‌కు తన సతీమణి సురేఖ కేక్ తినిపిస్తున్న స్టిల్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. విరూపాక్ష సినిమాపై వస్తున్న రిపోర్ట్స్ అద్బుతంగా ఉన్నాయి. ప్రియమైన సాయిధరమ్ తేజ్ విరూపాక్షతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నీ సినిమాను ప్రశంసిస్తుండటం, సినిమాకు వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది. విరూపాక్ష టీంకు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశాడు చిరంజీవి. దీనికి ధన్యవాదాలు అత్తామామ అంటూ రీట్వీట్ చేశాడు సాయిధరమ్ తేజ్. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన విరూపాక్ష మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే డైరెక్టర్ కార్తీక్ దండు, సాయిధరమ్ తేజ్ ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. విరూపాక్ష చిత్రానికి కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ సాయిచంద్, రాజీవ్ కనకాల విరూపాక్షలో కీలక పాత్రల్లో నటించారు. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది.
Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. 🤗Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! 💐💐@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023
Read Also :
Virupaksha | విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్.. హ్యాపీ మూడ్‌లో సాయిధరమ్ తేజ్, కార్తీక్ దండు
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరో తెలిసిపోయింది.. ఫస్ట్ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

