M.M Keeravani Emotional Speech | భారతీయ సినీ చరిత్రలో నాటు నాటు ఒక సంచలనం. కోట్లాది భారతీయుల కల నెలవేరింది. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌కు నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పిన ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు
Naatu Naatu Song | ఆరేళ్ల పసివాళ్ల నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ 'నాటు నాటు' పాట ఉర్రూతలూగించింది. సినిమా రిలీజయ్యే సమయానికి ఈ పాట ఒక సంచలనంగా మారింది. అప్పటికే 'ఆర్ఆర్ఆర్'పై ఉన్న బజ్కు ఈ పాట తోడవడంతో సినిమా
Naatu Naatu Wins Win Oscar | ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు'ను ఆస్కార్ వరించింది.
James Friend Wins Oscar | లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగుతుంది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ గెలుచుకున్నాడు.
An Irish Goodbye wins Oscar | 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఆ ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
Standig Ovation For Naatu Naatu Song | ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా ప్రపంచ సినీతారల చప్పట్ల నడుమ ఆస్కార్ వేదికపై నాటు
ఆస్కార్‌లో ఇండియాకు ఈ ఏడాది మొదటి నిరాశ ఎదురయింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన 'ఆల్ దట్ బ్రీత్స్'కి అవార్డు దక్కలేదు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానో�
సూర్య (Suriya) తాజా చిత్రం సూర్య 42 (Suriya 42). ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, ప్రోమో త్వరలోనే రాబోతున్నాయని ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సినిమా టైటిల్ ఎప్పుడు లాంఛ్ చేస్తారన్న న్యూస�
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న మూవీ ధమ్కీ (Dhamki). మేకర్స్ ధమ్ కీ ట్రైలర్ 2.0 (Dhamki Trailer 2.0)ను లాంఛ్ చేశారు. ఫార్మా రంగం చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్
బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తున్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ కుర్ర హీరో నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మీటర్ (Meter) టీజర్ ఇటీవలే విడుదలైంది.
Ram Charan | లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్లో 95వ అకాడమీ అవార్డుల (95th Academy Awards) వేడుకలకు అంతా రెడీ అయింది. ఆర్ఆర్ఆర్ టీం ఈవెంట్ షురూ అయ్యే కంటే ముందే ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు.
సూర్య (Suriya) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సూర్య 42 (Suriya 42). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.