Ugram | అల్లరి నరేశ్ ఉగ్రం విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ
టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ (Allari Naresh) విజయ్ కనకమేడల డైరెక్షన్లో రెండోసారి నటిస్తున్న చిత్రం ఉగ్రం (Ugram). ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 14న వరల్డ్‌వైడ్‌గా లాంఛ్ చేయాలని నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడ్డది.
నాంది తర్వాత సినిమాల వేగం పెంచాడు టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ (Allari Naresh). ఈ టాలెంటెడ్ యాక్టర్ నాంది ఫేం విజయ్ కనకమేడల డైరెక్షన్లో రెండోసారి నటిస్తున్న చిత్రం ఉగ్రం (Ugram). ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్‌తోపాటు పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 14న వరల్డ్‌వైడ్‌గా లాంఛ్ చేయాలని నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడ్డది. కాగా మేకర్స్ తాజాగా ఉగ్రం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
ఉగ్రం చిత్రాన్ని మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. అల్లరి నరేశ్ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడుతున్నట్టుగా ఉన్న కొత్త పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఉగ్రం చిత్రంలో మలయాళ భామ మిర్ణా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
The fierce cop is striking the Big Screens this summer 💥#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMAY5th ❤️🔥#NareshVijay2@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/GWCiPr9iJw
— Shine Screens (@Shine_Screens) April 3, 2023
ఉగ్రం టీజర్..
దేవేరి వీడియో సాంగ్..
Read Also :
Meera Jasmine | క్వీన్ ఎలిజబెత్‌గా పవన్‌కల్యాణ్ హీరోయిన్.. వివరాలివే
Bhuvana Vijayam | సునీల్ భువన విజయమ్ నుంచి కథన కదనమున లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

