హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా (Lok Sabha Elections) కొనసాగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు. అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీనియర్ హీరో శ్రీకాంత్, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, దర్శకుడు తేజ జూబ్లీహిల్స్‌లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిలింనగర్లో ఓటువేశారు. ఇక, మంగళగిరిలో సతీమణితో కలిసి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓటువేశారు. ప్రతిఒక్కరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
Srikanth
Teja
#WATCH | Andhra Pradesh: Jana Sena Party chief Pawan Kalyan casts his vote at a polling booth in Mangalagiri
Voting for Andhra Pradesh Assembly elections and the fourth phase of #LokSabhaElections2024 are taking place simultaneously today. pic.twitter.com/PkKfhGRpfJ
— ANI (@ANI) May 13, 2024
#WATCH | Andhra Pradesh: Jana Sena Party chief Pawan Kalyan casts his vote at a polling booth in Mangalagiri
Voting for Andhra Pradesh Assembly elections and the fourth phase of #LokSabhaElections2024 are taking place simultaneously today. pic.twitter.com/PkKfhGRpfJ
— ANI (@ANI) May 13, 2024
#WATCH | Telangana: Oscar-winning music composer and Padma Shri awardee, MM Keeravani casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/Zb0o2jqO3H
— ANI (@ANI) May 13, 2024
#WATCH | Telangana: Actor Jr NTR, along with his family, shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/G7c4HpWhnG
— ANI (@ANI) May 13, 2024
#WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad.
#LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP
— ANI (@ANI) May 13, 2024