Malavika Mohanan | మలబార్ భామ మాళవిక మోహనన్ అందం చూడతరమా
సోషల్ మీడియా సెన్సేషన్ మాళవికా మోహనన్ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లకు పండగే. అందానికే అసూయ పుట్టించే అందం మాళవిక మోహనన్ (Malavika Mohanan) సొంతం. ఈ కేరళ కుట్టి వెకేషన్‌కు వెళ్లినప్పుడు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో అందరితో పంచుకుంది.
అందానికే అసూయ పుట్టించే అందం మాళవిక మోహనన్ (Malavika Mohanan) సొంతం. ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌తో నెటిజన్లకు హాయ్ చెప్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది సోషల్ మీడియా సెన్సేషన్ మాళవికా మోహనన్. ఈ భామ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లకు పండగే. ఈ కేరళ కుట్టి వెకేషన్‌కు వెళ్లినప్పుడు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో అందరితో పంచుకుంది. త్రోబ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది.
ఈ భామ పోర్చుగల్ వెకేషన్ (Portugal vacation)వెళ్లినప్పుడు అక్కడి అందమైన ఐలాండ్ ప్రాంతంలో బ్లాక్ షాట్ డ్రెస్‌లో స్టైలిస్ గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. ఆ త్రోబ్యాక్ స్టిల్స్‌ను షేర్ చేసుకోగా.. ఓ వైపు పోర్చుగల్ అందాలు, మరోవైపు మలబార్ భామ సోయగాలు.. చూసేందుకు రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఉన్న ఈ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ బ్యూటీ మలయాళంలో టైటిల్ రోల్ పోషించిన Christy బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మాళవిక యాక్టింగ్‌కు మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు.
మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉందీ చిత్రం. మరోవైపు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుండగా.. ఇవి కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.
పోర్చుగల్ వెకేషన్లో మాళవిక మోహనన్..
Read also :
Dasara | దసరా కలెక్షన్లు.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని మేనియా..!
BSS10 | యువ హీరోతో భీమ్లానాయక్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే
Chatrapathi Teaser | స్టన్నింగ్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

