Samantha | ఇండియా తొలి సూపర్ ఫుడ్స్ బిజినెస్‌లోకి సమంత
Samantha | ఓ వైపు యాక్టింగ్ ప్రొఫెషన్‌పై దృష్టి పెడుతూనే.. మరోవైపు కొత్త కొత్త బిజినెస్‌ల్లోకి అడుగుపెడుతుంటారు హీరోయిన్లు. ఇప్పటికే చెన్నై సుందరి సమంత (Samantha) సాకి నే క్లాతింగ్ బిజినెస్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సాకి (Saaki) ఈ కామర్స్ బిజినెస్ విజయవంతంగా కొనసాగుతోంది.
Samantha | ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్న హీరోయిన్లు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం కొత్తేమీ కాదు. ఓ వైపు యాక్టింగ్ ప్రొఫెషన్‌పై దృష్టి పెడుతూనే.. మరోవైపు కొత్త కొత్త బిజినెస్‌ల్లోకి అడుగుపెడుతుంటారు. అయితే తమ వ్యాపార ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ అయిన వారు కొందరైతే సక్సెస్ అయిన వారు మరికొందరు. ఇప్పటికే చెన్నై సుందరి సమంత (Samantha) సాకి నే క్లాతింగ్ బిజినెస్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సాకి (Saaki) ఈ కామర్స్ బిజినెస్ విజయవంతంగా కొనసాగుతోంది.
అంతేకాదు హైదరాబాద్‌లోని ఓ చిన్నపిల్లల కాన్సెప్ట్ స్కూల్లో పెట్టుబడులు పెట్టిందట సమంత . మరోవైపు కూరగాయలను సేంద్రియంగా సాగు చేస్తూ.. టెర్రస్ గార్డెన్ బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వగా.. నష్టాల పాలయ్యిందన్న టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత మరో వెంచర్‌ను మొదలుపెట్టిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇండియాలోనే మొట్టమొదటి సూపర్ ఫుడ్స్ బిజినెస్ Nourish Youలో సమంత పెట్టుబడులు పెట్టిందని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
సమంత తమ మొదటి వినియోగదారు అని.. ఇప్పుడు ఆమె మాతో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా మారిందని సూపర్ ఫుడ్స్ Nourish You ప్రతినిధులు వెల్లడించారు. ప్రాచీన కాలం నాటి ఆహార పరిజ్ఞానాన్ని పునరుద్ధరించడానికి, స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది నోరిష్ యు. తాజా సమాచారం ప్రకారం సామ్ సూపర్ ఫుడ్స్ ఉత్పత్తులను తెలుగు సినీ పరిశ్రమలోని తన స్నేహితులకు పంపించడంలో బిజీగా ఉందట . మొత్తానికి కొత్త బిజినెస్‌లోకి ప్రవేశించిన సమంత లాభాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు, శ్రేయోభిలాషులు, ఫాలోవర్లు.
Read also :
Dasara | దసరా కలెక్షన్లు.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని మేనియా..!
BSS10 | యువ హీరోతో భీమ్లానాయక్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివే
Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి సీతాకళ్యాణం లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

