Ganesh Laddu | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో శుక్రవారం వినాయక మండపాల వద్ద నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో పాట పాడి ముస్లిం సోదరులు లడ్డూలను వేలం పాటలో దక్కించకున్నారు.
Nizamabad | నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది.
KTR | రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశా�
రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదనీ, రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పు భారం మోపుతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22నెలల్లోనే రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా �
MLA Jagadish Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే
Gattu Ramchander rao | రాష్ట్రాన్ని దౌర్భాగ్యపు సీఎం పాలిస్తున్నాడు.. రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేస్తున్నాడు.. రాష్ట్రానికి క్రిమినల్ సీఎంగా ఉన్నారు అని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు సంచ
Vanteru Prathap Reddy | బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట�
వీధి దీపాల నిర్వహణపై గ్రేటర్ జనం మండిపడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది. కార్పొరేటర్లతో పాటు పౌరులు వీధి లైట్లు వెలగడం లేదంటూ.. జీహెచ్ఎంసీ టోల్ ఫ్
రాష్ట్రంలో దళారీ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు యూరి యా దొరకకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని, ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం న�
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరింది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కాడి పడేసిందా? బీసీ రిజర్వేషన్లకు బీహార్‌లో అనుకున్నంత స్పందన రాలేదా? అందుకే అక్కడ బీసీ నినాదం వదిలేసి ఓటు చోరీని అందుకున్నదా? బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు �