Urea App | రైతులకు యూరియా సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ గందరగోళంగా ఉన్నదని, దానిని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్�
UPA Act | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ప్రతిక్షణం ప్రజల పక్షాన అప్రమత్తంగా ఉంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, అధికారుల అవినీతిని ప్రశ్నిస్తున్న, ప్రజ�
RTC Strike | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిషారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జేఏసీ నేతలతో చర్చలు జరుపుతామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్�
RTC Job Notification | ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు సంస్థ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే, సమ్మె విరమింపజేసే చర్యలు తీసుకోవ�
Kaleshwaram | పలువురు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవగాహనలేమితో ప్రతిపక్షాలపై విమర్శలు చేసి నవ్వులపాలవుతున్నారు. మీడియా ఎదుట కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ .. తమ తెలివి తక్కువ తనాన్ని తేటతెల్లం చేసుకొ�
Cabinet Meeting | కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, అది కూలిపోయిందని రెండున్నరేండ్లు పండబెట్టి, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించి రైతులకు సాగు నీళ్లు అందిస్తే.. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అవుతారని రాష్ట్ర
Manne Kirshank | బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 11 గంట ల తర్వాత ఆయనను హైదరాబాద్ కంటో న్మెంట్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
RTC Strike | మళ్లీ ఉమ్మడి పాలననాటి రోజులు కనిపిస్తున్నయ్. ఉద్యమకాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నయ్. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు.. నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు. అగ్నికీలలు.. ఆగ్రహజ్వాలల
బస్వాపూర్ రిజర్వాయర్ సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11.39 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టుకు 2017లో అప్పటి సర్కార్ రూ. 1,751 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చె
RTC strike | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్