బీటీఎన్జీవోలు కదం తొక్కారు. ‘మా భూములు మాకే కావాలని’ నినదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. బీటీఎన్జీవోలకు మద్దతుగా �
ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ విద్యాసంస్థ, గూగుల్ క్లౌడ్ ఇండియాతో సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. జనరేటివ్ ఏఐ అండ్ క్లౌడ్ పరిజ్ఞానంతో విద్యారంగంలో నూతన సంస్క�
రాష్ట్రంలో పలు జిల్లా డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఐఏఎస్లకు సర్కారు బాధ్యతలప్పగించింది. జిల్లా అదనపు కలెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది.
‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నదని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి �
దేశంలో ఫార్మా పరిశ్రమల రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రోత్సహించేందుకు తెలంగాణ సహా ఐదు రాష్ర్టాలను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఎంపికచేసింది.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన గాదంగి శ్రావణి, గాదంగి ఉమారాణి, గాదంగి రేణుక ముగ్గురూ చేతులు జోడించి వేడుకుంటున్న ‘చేతులెత్తి మొక్కుతాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూ
భువనగిరి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అను
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సాగిన రాజ్యాంగ పోరాటంలో సుప్రీంకోర్టు గురువారం నిర్ణయాత్మకమైన తీర్పు వెలువరించింది. మూడు నెలల గడువులోగా అనర్హత పిటిషన్లపై నిర్ణ�
ఆపరేషన్ ముస్కాన్-11లో భాగంగా పోలీసులు, పలు విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి 7,678మంది(బాలురు-7,149, బాలికలు-529) చిన్నారులను రెస్క్యూ చేసినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా తెలిపారు.
రాష్ట్రంలో విద్యాశాఖలోని కీలక పోస్టులకు అధికారుల్లేరు. ఇప్పటికే విద్యాశాఖకు మంత్రి లేకపోగా, తాజాగా విద్యాశాఖ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. విద్యాశాఖ సెక్రటరీ డాక్టర�
పాదయాత్రలో భాగంగా మా అందోల్ నియోజకవర్గానికి వస్తున్న మీకు నా ప్రజల తరఫున నేను ఆహ్వానం పలుకుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లె కూడా అభివృద్ధి