హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలోని వివిధ విభాగాల అసోసియేషన్ నేతలతో సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసోసియేషన్ల బాధ్యులు దాదాపు 140 అంశాలను లేవనెత్తగా, కేవ లం 30అంశాలపై మాత్రమే చర్చించారు.
12న సదరు మంత్రి సమక్షంలో నిర్వహించబోయే సమావేశంలోనూ చర్చిద్దామని సొసైటీ అధికారులు దాటవేశారు.