ఇక డీఎస్హెచ్ఎస్గా వైద్య విధాన పరిషత్
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)గా మార్చాలని కొద్దిరోజులుగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ), టీవీవీపీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది.
- ఫలించిన టీవీవీపీ ఉద్యోగుల పోరాటం
హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)గా మార్చాలని కొద్దిరోజులుగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ), టీవీవీపీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది.
టీవీవీపీని డైరెక్టరేట్‌గా మార్చే ఫైల్‌పై తాజాగా ముఖ్యమంత్రి సంతకం చేసినట్టు టీజీజీడీఏ ప్రతినిధులు వెల్లడించారు. డైరెక్టరేట్‌గా మార్చే ఫైల్‌పై సీఎం సంతకం చేయడం పట్ల టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలుప్రసాద్ రాథోడ్, కోశాధికారి రవూఫ్ హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

