టీచర్లకు టెట్ మినహాయింపునివ్వాలి : తపస్
టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను తపస్ ప్రతినిధులు కలిశారు.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను తపస్ ప్రతినిధులు కలిశారు.
టీచర్లకు టెట్ అవసరంలేదని, 2010లో ఎన్సీటీఈ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రమంత్రి స్పందిస్తూ న్యాయనిపుణులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

