జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలంలోని విఠలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుమలేశు, గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ�
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలానికి నీతి ఆయోగ్ గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణత అభియాన్‌లో మూడు కీలక సూచికలపై వంద శాతం ప్రదర్శనతో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది.
TG Govt | తెలంగాణలోని 12 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Spot Admissions | హనుమకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో వివిధ తరగతుల ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
Boycott | వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రిన్సిపాల్ ప్రశాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
Harish Rao | కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్యం పట్ల క్రమశిక్షణ ఉండాలని కరోనా ప్రపంచానికి నేర్పించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి క
TG Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ (Telangana) క్యాబినెట్ సమావేశం (Cabinet Meeting) కానుంది. ఆగస్టు 4న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రెటేరియట్ (Telangana secretariat) లోని ఆరో అంతస్తులో సమావేశం జరగనుంది.
KTR | హస్తిన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధ శతకం సాధించారు.. 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్ అని పేర్కొంటూ సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకు
Palamuru Lift | ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీరందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎ
Balagam | తెలంగాణ కుటుంబ విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు పట్టం కట్టిన ‘బలగం’ సినిమా శుక్రవారం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో విస్మరణకు గురైంది. ఓ చావు నేపథ్య కథలో విస్తారమైన జీవన తాత్వికతను ఆవిష్క�