ఈ నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. మొత్తం 11 రోజుల్లో.. 97.32 గంటలపాటు సమావేశాలు కొనసాగాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డుకు సమీపాన ప్రతిపాదిత రైలుమార్గంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ �
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదని, ప్రజల ఆశల అవహేళన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలన్నీ అటకెక్కించి, ప్రజాసంపదను క
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టడం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ఇది తగదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పేరు చెప్పి, ఎన్నికల హామీలను విస్మరించవద్దని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కొనసాగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సర్క�
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం అసెంబ్లీలో నిరసన వ్యక్తంచేశారు. ఒక్కరోజు మాత్రమే ప్రశ్నోత్తరాలను నిర్వహించి, మిగతా రోజులు రద్దుచేయడం సరికాదని ఆయన పే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 2.16 లక్షల మంది ఆసరా పింఛన్లను సర్కార్ రద్దు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పింఛన్ల సొమ్ము పెంపు హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని, కొత్తగా �
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. దక్షిణాదిపై కేంద్రం చేస్తున్న దాడిని అన్ని పార్టీలు, పాలకపక్షాలు కలిపి సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు�
లంబాడీల ‘గోర్బోలీ’ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి, వారి భాషకు లిఖితరూపం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన గురువారం జీవోఅవర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చిన్నచూపు చూశారు. 1.45 గంటల సమయంలో మొత్తం 52 మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
సింగరేణి సంస్థను బొగ్గు టెండర్ల నుంచి మినహాయించాలని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మైన్స్ మినరల్స్ డ�
పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దుకావంటూ సభలో ఒక ముఖ్యమంత్రి ప్రకటించడం ఏమిటని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
తెలంగాణ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతే శాంతియుతంగా జరిగింది తెలంగాణ ఉద్యమం. ఉద్యమమే నాయకులను సృష్టిస్తుంది కానీ, ఆ నాయకులు ఆ ఉద్యమాన్ని కడదాకా తీసుకువెళ్లినప్పుడే వారి పేరు చిరస్మరణీయమవుతుంది.
BRSV | రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాన్ని ముట్టించారు.