TGSRTC | ఆర్టీసీ బస్సుల్లో వాటర్ బాటిల్ బంద్.. టికెట్లో మాత్రం చార్జి రూ.10 వడ్డింపు
TGSRTC | ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందించాల్సిన జీవ (500ఎంల్) వాటర్ బాటిళ్లను బంద్ పెట్టారు. నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారు. కానీ, వాటర్ బాటిల్‌కు మాత్రం టికెట్ ధరలో రూ.పది చొప్పున చార్జీ వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TGSRTC | కరీంనగర్ తెలంగాణచౌక్, మార్చి 17 : ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందించాల్సిన జీవ (500ఎంల్) వాటర్ బాటిళ్లను బంద్ పెట్టారు. నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారు. కానీ, వాటర్ బాటిల్‌కు మాత్రం టికెట్ ధరలో రూ.పది చొప్పున చార్జీ వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ బాటిల్ ఎందుకు ఇవ్వడంలేదని డ్రైవర్లు, కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. తమకు తెలియదని డీఎం స్థాయి అధికారుల నంబర్లు ఇస్తూ దాటవేస్తుండపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
వాస్తవానికి జీవ వాటర్ బాటిల్స్ హైదరాబార్ నుంచి కరీంనగర్ వర్క్‌షాపునకు.. అక్కడి నుంచి వివిధ డిపోలకు సరఫరా చేస్తారు. ఆయా డిపోల నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని, లహరి బస్సుల సిబ్బంది వాటిని ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక అందిస్తారు. కానీ, నాలుగు రోజులుగా జీవ వాటర్ బాటిళ్లు ఇవ్వకుండా టికెట్ ధరలో వాటర్ బాటిల్‌కు ఎలా చార్జి చేస్తారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒక్క కరీంనగర్ డిపో పరిధిలోనే రోజుకు రూ.90వేల దోపిడీ జరుగుతున్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

