Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వై. జహంగీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Telangana | రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ ధ్వజమెత్త�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Urea Shortage | పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది. నిత్యం పొలంబాట పట్టాల్సిన ర�
సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయా
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేస�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జగిత్యాలలో జరిగింది. ఏపీకి చెందిన ఓ వ్యక్తి జగిత్యాల పట్టణంలో పనిచేస్తూ.. తన కొడుకును స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్లో చేర్పించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్న