సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది.
జాతీయ స్థాయిలో పామ్బోర్డు ఏర్పాటుచేసి ఆయిల్‌పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. పామ్ చెట్ల నుంచి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారుచేసి వాటితో పిల్లలకు ఆ�
రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేసిందని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావాత్ రాంబల్‌నాయక్ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ‘చలో అసెంబ్లీ’ కార్�
ఒకవైపు రాష్ట్రంలో అ సెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్ర స్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్య�
సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకం కింద ఎంపికైన 18 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ నిధుల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.
‘గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంటే.. సప్లయ్ లేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆంబో�
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేర�
రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు.
రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సహించేందుకు టీజీ రెడ్కో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ (జీజీజీఐ) సంస్థతో మంగళవారం అవగాహన ఒప్పంద కుదుర్చుకుంది.
ఆర్థిక క్రమశిక్షణ లేని నిర్ణయాలు, రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేని దివాలా పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖర్చును భరించాల్సిన అనివార్య రా
రాష్ట్ర బార్‌కౌన్సిల్‌కు జనవరి 30న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం పూర్తయ్యింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 23 మంది ఎన్నికయ్యారని బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి తెలియజేశా�
నగరంలో మంగళవారం సాయం త్రం కురిసిన చిన్నపాటి వర్షానికే సిటీ ఆగమాగమైంది. రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే పలు చోట్ల కరెంటుపోయి అంధకారం అలుముకున్నది.
Lok Sabha : త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది.