జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఆయన కాంగ్రెస్‌లో చేరాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చిచెప్పారు. అనర్హత వేటు పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ మేరకు ఆయనకు క్లీన్‌చీట్ ఇచ్చారు.