Harish Rao | గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, స
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ సా�
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ నుంచి శనివారం రెండోరోజు విచారణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పలు వివరాలను రాబట్టినట్టు తెలిస
ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల రక్షణ కోసం సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట�
తెలంగాణలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. నడిరోడ్డుపైనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. కుటుం బ భారం మోయలేకపోతున్నారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ నంబర్లన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చాయి. ఇక మీదట 112 నంబర్‌కు డయల్ చేసి అన్ని రకాల అత్యవసర సేవలను పొందవచ్చు. ఈ నంబర్‌ను అమల్లోకి తెచ్చినట్లు శనివారం ప్రభుత్వం వెల్లడించింది.
‘స్వరాష్ట్ర సాధనోద్యమానికి దిక్సూచీ.. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడిన యోధుడు.. జాతిని జాగృతం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్' అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనున్నదా? వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడనున్నదా? అంటే అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయవర్గాలు.
తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగిసే నాటికి రవాణా శాఖ లెకల ప్రకారం రాష్ట్ర వ్యా ప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమో
ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోనే కేసీఆర్ తెంగాణ ఉద్యమం నడిపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జ
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హిల్స్‌లో గల ఫ్యాప్సీ భవన్లో జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Weather Update | తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో