Watch: కొండచరియల్లో కొట్టుకుపోయిన బైకర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Biker Swept Away | వర్షాల వల్ల కొండచరియలో ఏర్పడిన బురదతో నిండిన ఇరుకైన రహదారిపై ఒక బైకర్ ప్రయాణించాడు. ఉన్నట్టుండి కొండచరియలతో సహా ఆ బురద ప్రవాహంగా మారింది. దీంతో ఆ బైకర్ కొంతదూరం కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇటానగర్: వర్షాల వల్ల కొండచరియలో ఏర్పడిన బురదతో నిండిన ఇరుకైన రహదారిపై ఒక బైకర్ ప్రయాణించాడు. ఉన్నట్టుండి కొండచరియలతో సహా ఆ బురద ప్రవాహంగా మారింది. దీంతో ఆ బైకర్ కొంతదూరం కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. (Biker Swept Away) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జూన్ 28న సిజీలో కురిసిన భారీ వర్షానికి కొండచరియ ప్రాంతం తడిసి బురదమయంగా మారింది. అక్కడి ఇరుకైన మార్గంలో ఒక బైకర్ ప్రయాణించాడు. అయితే బురదమయమైన కొండచరియ అకస్మాత్తుగా కుంగిపోయింది. ఆ బురద ప్రవాహంలో బైకర్ కొంతదూరం కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
కాగా, చాలా దూరం నుంచి ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న ఆ బైకర్పై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. ఆ వ్యక్తి రాబోయే దశాబ్దానికి సరిపడా తన అదృష్టం మొత్తాన్ని వాడేసుకున్నాడని ఒకరు చమత్కరించారు.
Hair raising video from Arunachal Pradesh shows a biker riding a landslide (28.06.2026)
Amidst incessant rains across NE India, a video from Siji, Lower Siang shows a landslide carrying a biker down with it & blocking the Siji River.
Luckily, the biker escaped unharmed. He… pic.twitter.com/ypRiZRQjQJ
— Kyang Thang རྐྱང་ཐང་ (@Kyangs_Thang) June 28, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

