ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు మంటగలిసింది. ‘మిస్ వరల్డ్ అందాల పోటీ’ నిర్వహణలో అందగత్తెలను ఆట వస్తువులుగా చూడాలనుకున్న ప్రభుత్వం తీరును యావత్ మహిళా లోకం గర్హిస్తున్నది.
తెలంగాణలో ప్రస్తుత పాలకులు, ముఖ్యంగా ముఖ్య మంత్రి.. ‘లేదు, కాదు, చెయ్యలేం, ఏం చేయమంటరో మీరే చెప్పండి’ అనే మాటలను పదే పదే చెప్తున్నారు. ఎవరైనా, ఏదైనా మీ ఇంట్లో ఉందా? అని అడిగితే లేదని వెంటనే చెప్పవద్దు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, భౌతికకాయాలను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తమ కాలేజీలో ఫ్యాకల్టీ లేరన్న కొందరి ఆరోపణలను గోకరాజు రంగరాజు కాలేజీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15న ప్రారంభమైన సరస్వతీ పుషరాలు సోమవారం ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు లక్షలాదిగా కాళేశ్వరం క్షేత్రానికి తరలివచ్చా
పురావస్తు సంపదకు పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలో కొత్త రాతియుగంనాటి వస్తువులు బయటపడ్డాయి. జిల్లాలోని కొండపాక పాటిగడ్డ వద్ద కొత్త తెలంగాణ చరిత్రబృందం జరిపిన పరిశోధనల సందర్భంగా కొత్త రాతియుగానికి చెందిన
‘ఆది ధ్వని’ సంస్థతో ఉస్మానియా యూనివర్సిటీ చేసుకున్న భూముల లీజు ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ క్వార్
రాష్ట్రంలో గీత కార్పొరేషన్ ద్వారానే నీరా కేఫ్లను నిర్వహించాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ కల్లు
సిరిసిల్లలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులపై దాడిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో సీఎ రేవంత్ రెడ్డి బుద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వచ్చినట్లు ఉ�
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల జులుం తగ్గించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం చట�
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�