Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మహబూబ్‌నగర్‌లోని 45వ డివిజన్లో ఓటర్లకు ఇస్తున్న బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు మారడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
GHMC | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్�
Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లతో పాటు నాన్ కేడర్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ఎస్.పంకజను జలమండలి ఈడీగా నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు �
IAS Tranfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను సింగర�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. ఈసారి సరికొత్త అస్త్రంతో యాజమాన్యాలు ముందుకురానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో అన్నిరక�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు మొదలైంది.
Municipal Elections | అమలు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే మాయోపాయా లు ప్రయోగిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
Municipality | తెలంగాణలో పట్టణాభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమేనా? జిల్లాల్లోని 130 మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ శాఖ తీరు చూస్తుంటే, ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Phone Tapping |‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
Municipal Elections |మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ నేతలు బరితెగించారు. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని అడ్డదారులన్నీ తొ క్కుతున్నారు.
Municipal Elections | muమున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
CM Chandrababu |‘తెలంగాణ సీఎం చంద్రబాబా? లేక రేవంత్‌రెడ్డా?’ మంగళవారం సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన చర్చ ఇది. ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఒక లేఖ ఈ దుమారానికి కారణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ స�
Ponguleti Srinivasa Reddy | కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేసినా తన ఇలాకాలో ఎదురుగాలి వీస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రలోభాల పర్వానికి దిగారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.