వికారాబాద్, అక్టోబర్ 25 : తెలంగాణ నూతన మద్యం పాలసీ 2025-27 సంవత్సరాలకు సంబంధించి లక్కీ డ్రా సోమవారం తీయనున్నట్లు డీపీఈవో విజయభాస్కర్ శనివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి మద్యం దుకాణాలకు 59 దరఖాస్తులు వచ్చాయన్నారు.
దరఖాస్తుదా రులు సోమవారం ఉదయం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్భవన్లో జరిగే లక్కీ డ్రా హాజరు కావాలన్నారు.