హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపు కోసం నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు.
రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయని, జిల్లాల వారీగా సోమవారం కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ నిర్వహిస్తామన్నారు.