పోడు భూములపై హకులను నిర్ధారించే నిమిత్తం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ జారీచేసిన జీవో 140పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఢిల్లీలో నిర్మిస్తున్న భారత నూతన పార్లమెంటు భవన సముదాయం (సెంట్రల్ విస్టా)కు భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంప�
Minister Prashanth Reddy | పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహ నిర్మాణ శాఖా
Maoist Savitri | మావోయిస్టు కీలక నేత సావిత్రి బాటలోనే మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. సావిత్రి లొంగుబాటు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ
Minister KTR | ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో టీఐఈ గ్లోబల్ సదస్సు పోస్టర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
Bathukamma Sarees | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట
Dasara Holidays | దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి
స్వరాష్ట్రంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన ‘గ్రామజ్యోతి’ గ్రామాల ముఖరూపం మార్చేసింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారంతా తెలంగాణకు పట్టిన శని అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ�
దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం కింద ఇప్పటివరకు మంజూరు చేసిన యూనిట్లలో 80 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల �