Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా�
Harish Rao | రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్ట�
Tourist Police | తెలంగాణలో కొత్తగా పర్యాటకుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను తీసుకురానున్నట్లు డీజీపీ జితేందర్ ప్రకటించనున్నారు. తెలంగాణ టూరిజంశాఖ, పోలీస్‌శాఖల మధ్య సమన్వయ సమావేశం బుధవారం డీజీపీ క
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుక
KTR | దాదాపు అన్ని గ్యారంటీలు అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్ర
Rain Alert | రాబోయే రెండుగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో రెండుగంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. 15 జిల్లాల్లో రెండు నుంచి మ�
TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ స
Heavy Rains | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హెచ్చరించింది.
KTR | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతిని�
FRS | ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్�
Rajanna Siricilla | బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఉదయం 10.45 గంటలకు కూడా ఏ ఒక్క ఉద్యోగి రాలేదు.. కార్యాలయాలు తెరుచుకోలేదు.