KTR | శూన్యం నుంచి సునామీని సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను భారత పార్లమెంట్‌కు చేరేలా ఉద్యమ నిర్మాణాన్ని చేయడం ఆశామాషీ వ్యవహార�
KTR | తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Konda Surekha | రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గానే కొండా సురేఖపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Pilot Rohith Reddy | నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే నా లక్ష్యమని తేల్చిచెప్పారు.
KTR | పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Harish Rao | తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున�
రాష్ట్రంలో కొత్త వాహనం కొ నాలనుకునే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది. ప్రజాపాలనలో ఎలాంటి ట్యాక్స్‌లు ఉండబోవని చెప్పిన ప్రభుత్వం 20 నెలలు తిరగక ముందే అదనపు భారం మోపింది.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28, 2013న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలికపై మన్యంచెల హైదర్‌ఖాన్‌గూడలో జరిగిన లైంగికదాడి, ఆపై హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రంకు పోక్సో కోర్టు మరణశిక్ష
KCR | త్యాగనిరతితో ఎందరో అమర వీరులు, దేశ భక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. రేపు (శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని
KTR | వరుసగా రెండు నెలల పాటు తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్‌లోకి పోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి స్పష్టమైన నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల వన్‌టైం పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైకాలజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.