LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానానికి (Indigo Flight) హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్టులో విమానం లాండ్ అవుతుండగా ఒక పక్షి దానికి తగిలింది.
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో భారీ, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని (Heavy Rains) హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలు సెప్టెంబర్ 30 వ�
గ్రూప్-1 తుది ఫలితాలను(Group 1 Results) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రొసీడింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్(టీజీపీఏ) అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్కుమార్ డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకుల �
ఫజల్ అలీ కమిషన్ నివేదిక బయటికి వచ్చాక ఆంధ్ర రాజకీయ నాయకులకు కాళ్ల కింద భూమి కంపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఒకే భాష అని మూడేండ్ల నుంచీ డప్పుకొడుతూ తిరుగుతున్న వారందరికీ కమిషన్ స్పష్టం చేస�
పండుగంటే ఇంటిల్లిపాదికి సంతోషం. అందులోనూ తెలంగాణలో బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డలకు సంబురమే. అయితే, ఈ సంబురమంతా గత వైభవంగా మార్చేసింది ప్రస్తుత సర్కారు. ఆరు గ్యారెంటీలంటూ, అందులో సింహభాగం మహిళలకే అంటూ ఊదరగొట