మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్పష్టం చ
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అత్యంత విప్లవాత్మక కార్యక్రమం హరితహారం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి అనన్య సామాన్యం.
రాష్ట్రం ప్రాంతాలుగా విడిపోయిన మాదిరిగానే సినిమా రంగంలోనూ విభజన జరుగాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశ
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ పాలనలో తీవ్ర అవమానం జరుగుతోందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణతల్లి విగ్రహం చేతిలో బ
అందిన కాడికి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సరార్ చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వైన్స్ టెండర్ల రూపంలో రాబడికి రంగం సిద్ధం చేసింది. కొత్త షాపులకు దరఖాస్తు రుసుమును ఏకంగా రూ.3 లక్షలకు �
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
TGSRTC | దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్‌కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజ
Un Employees | ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కదం తొక్కారు. జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నినాదాలు చేశారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపా
LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్‌నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.