త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం పెల్లబుకింది. సర్కారు తీరుపై విమర్శల సునామీ వెల్లువెత్తింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్�
తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చనున్నారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అయిన ‘తెలంగాణ’ను మార్చాలన్న ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున�
Telangana versity | నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలోని తెలంగాణ యూనివర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తోందని, ఆ ఆలోచనను విరమించుకోవాలని కామారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షుడు సతీష్ అన్నార
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినుల ఇబ్బందులు తీరనున్నాయి. యూజీసీ సూచన మేరకు వర్సిటీలో మరో గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూసా నిధులు రూ.7 కోట్లు మంజూరు చేసింది.
తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడంతోపాటు బీఈడీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పీడీఎస్‌యూ, టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీయూలోని వీసీ �
రాష్ట్రం పేరుపై ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఇక పాలన గాడిలో పడనున్నదా.. తొలినుంచి వివాదాలకు చిరునామాగా మారిన వర్సిటీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లనున్నదా.. కొంతకాలంగా ఇన్చార్జి వీసీలతో పాలన కొనసాగగా.. ప్
తెలంగాణ యూనివర్సిటీని ప్రధానంగా పరిశోధన, బోధన రంగాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని నూతన వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు పేర్కొన్నారు. టీయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన వీసీగా బాధ్యతలు స్వీక�
Telangana | తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీసీల నియమాక దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల�
తెలంగాణ యూనివర్సిటీకి త్వరలోనే కొత్త వైస్ చాన్సలర్ వచ్చే నియమితులయ్యే అవకాశమున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ అక్టోబర్ 4వ తేదీన భే
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగా�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి దిశానిర్దేశం చేసే వారు కరువయ్యారు. ఇన్చార్జి వీసీ సారథ్యంలోనే వ్యవహారమంతా నడుస్తున్నది. ప్రభుత్వం నియమించిన ఇన్చార్జి వీసీ కనీసం చుట్టప
తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్స�
తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్‌కుమార్ సుల్తానియాను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు 2021 మ�
తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతున్నది. తాజాగా యూనివర్సిటీకి మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఇన్చార్జీ వీసీగా నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవ