భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2,000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుందని అడ్వొకేట్ సుగుణ రావు ఆరోపించారు.
అంబర్‌పేటలో(Amberpet) విషాదం చోటు చేసుకుంది. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాదు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి( commit suicide) పాల్పడ్డారు.
రాష్ట్రంలో నేడు, రేపు(సోమ,మంగళవారం) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సిద్దిపేట జిల్లా అకన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పనుల పురోగతికి అడ్డుగా ఉన్న చట్టపరమైన అవాంతరాలన్�