MLA Dr. Sanjay | అభివృద్ధి, సక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలం నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు.
Minister Indrakaran Reddy | అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు అటవీ అనుమతులపై ఢిల్లీ వెళ్లి చర్చిద్దాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు
CS Somesh Kumar | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్త్రృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
Minister Vemula | తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Minister Indrakaran Reddy | రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Dalit communities | నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.