పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణకు గాను ప్రభుత్వం రూ. 29.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగులు పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ స�
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం నిర్వహించినట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
అప్పనంగా వస్తే ఇట్టే జేబులో వేసుకోవచ్చని భావించిన కొందరు ఉన్న చోటే డబ్బు సంపాదిస్తూ కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలు వాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అప్పనంగా డబ్బు సంపాది�
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. కర్ణంగూడ గ్రామంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
మైనారిటీ గురుకులాలు ముస్లిం బాలికల ఉజ్వల భవిష్యత్తుకు నిలయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ముస్లిం మైనారిటీల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కార్ఖానాలో, మెకానిక్ షెడ్లలో కాలం వెళ్లదీయాల్సిన దుస్థి
రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధి సాధించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న, విప్లవాత్మక పథకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల�
తెలంగాణ సోనా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. శరీరంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచే బియ్యం. తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్(జీఐ) కలిగిన ఈ అన్నాన్ని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డయాబెటిక్ రోగులు ఏ భయం లే�
కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం అన్నింటినీ ఒకేచోట విక్రయించేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావ�
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాధిస్తున్నదని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. గతేడాది ఫిబ్రవ�
రాష్ట్రంలోని పట్టణాలతో పాటు వాటి సమీప గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి సంస్థ ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో కేవ�