man marries mother-in-law | నాలుగేళ్లుగా అత్తతో సంబంధం.. చివరకు కోర్టులో పెళ్లి చేసుకున్న వ్యక్తి
man marries mother-in-law | పెళ్లైన వ్యక్తికి తన అత్తతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇళ్ల నుంచి పారిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు.
లక్నో: పెళ్లైన వ్యక్తికి తన అత్తతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇళ్ల నుంచి పారిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు. (man marries mother-in-law) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి నాలుగేళ్ల కిందట ఒక మహిళతో పెళ్లి జరిగింది. అయితే భార్య తల్లి అయిన అత్త, అతడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్లుగా రహస్యంగా తమ సంబంధాన్ని వారిద్దరూ కొనసాగించారు.
కాగా, నాలుగేళ్లుగా ఆ వ్యక్తి, అత్త మధ్య అనుబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. చివరకు తమ ఇళ్ల నుంచి పారిపోయి కోర్టులో వివాహం చేసుకున్నారు. కోర్టు రిజిస్టర్ మ్యారేజ్కు సంబంధించిన ధృవీకరణ పత్రంతో వారిద్దరూ ఒక వీడియో విడుదల చేశారు.
మరోవైపు తామిద్దరం పరస్పర అంగీకారంతోనే పెళ్లి నిర్ణయం తీసుకున్నామని, తమను ఆశీర్వదించాలని ఆ జంట కోరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వారి పెళ్లిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.
एक मां अपनी बेटी की घर कैसे तोड़ सकती है ऐसी मां को मां कहलाने का हक भी नहीं बनता।
इन्होंने तो रिश्तों की सारी परिभाषा को शर्मसार कर दिया।
उत्तर प्रदेश के कानपुर से एक ऐसा मामला सामने आया है जिसे हर किसी को हैरान कर दिया।
बताया जा रहा है कि एक साथ अपने दामाद के साथ घर छोड़कर… pic.twitter.com/qLSomddpuC— R.k .yadav (@Preeti7739) June 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- court ceremony
- Kanpur
- MAN
- marries
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

