తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహంగా చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
‘ఇంటగెలిచి రచ్చ గెలవాల’ంటారు. కానీ, రెండుచోట్ల ఒకేసారి గెలిస్తే..! దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర సాధకుడిగా ప్రశంసలందుకున్న ఆయన ఇప్పుడు భారతదేశానికి మార్గనిర్దేశకుడిలా మారారు.
పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.