Sangareddy | వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది(Killing husband). ప్రియుడు సహా మరో ముగ్గురితో కలసి భర్తను హత్య చేయించింది.
Yashaswini Reddy | ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పాలన. కుటుంబ పాలనతో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పదవులు లేకున్నా తన సోదరులను రాజకీయ వేదికలు ఎక్కిస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు.
Congress | సమిష్టి కృషితో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు ముఖరా(కె) (Mukhara (K) )గ్రామస్తులు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగానే ఉంటుంది.
Yadadri Bhuvanagiri | ప్రభుత్వం ప్రవేశపెట్టిన భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం తీవ్ర నిరసనల మధ్య కొనసా గుతున్నాయి.
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో(Congress) ఏడాది గడిచినా హామీలు అమలుకాలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు.
Telangana | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిఆన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది.
Prakash Karat | ప్రధాని మోదీ అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం(CPM) నాయకుడు ప్రకాష్ కారత్(Prakash Karat) అన్నారు.
Suryapet | నేరేడుచర్ల(Nereducherla) మున్సిపల్ కమిషనర్ తాగి విధులు నిర్వర్తిస్తూ.. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్న కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.