Medak | మెదక్ జిల్లా(Medak Dist) అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కానిస్టేబుల్ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
Hyderabad | ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
Hyderabad | హోటల్ వ్యాపారంలో(Hotel business) పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్( Banjarahills) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి �
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Siricilla) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట(Mother kidnapped) తీసుకెళ్లాడు.
Hyderabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్ (Madapur) ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు(Foot Path Food Workers) ధర్నా చేపట్టారు.
Mancherial | మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్�
Kaushik Reddy | ‘దళితబంధు(Dalitha Bandhu) రెండో విడత నిధుల విషయంలో తలతెగినా వెనకడుగు వేసేది లేదు. అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) స్పష్టం చేశారు.
Adilabad | సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. బుధవారం కొనుగోళ్లను ప్రారంభించగా తేమ పేరిట మళ్లీ కొనుగోళ్లను నిలిపివేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Sabitha | కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ లక్ష రూపాయల చెక్‌తో పాటు తులం బంగారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు.